Tuesday, 28 August 2012

ఈ రోజు తెలుగు బాషా దినోత్సవం....


ఈ రోజు తెలుగు బాషా దినోత్సవం....
దేశ బాషలందు తెలుగు లెస్స అన్నారు రాయల వారు
తెలుగు మాట్లాడమే పాపం అంటున్నది నేటి మన సమాజం
తెలుగు బాషకి మనం గుర్తింపు తీసుకురాక పోయిన పర్వాలేదు కానీ మర్చిపోయేలా మటుకు చేయకండి
పరాయి రాష్ట్రాల వారు బాష పై మమకారంతో యుద్దాలు చేస్తున్నారు కానీ మనం కనీసం మాట్లాడడం కూడా చేయడం లేదు......
ఒక బడిలో తెలుగులో మాట్లాడితే టీచర్ ఆ విద్యార్ధిని ఎండలో నిలబెట్టింది రోజంతా...............
అమ్మ, నాన్న సంస్కృతి పోయి మమ్మీ, డాడీ వచ్చింది
అలా పిలిపించుకోవడమే మన వాళ్ళకి సంతోషమేమో నాకు తెలియదు.
కానీ ఇప్పటికయినా తెలుగు బాష కి గుర్తింపు తెద్దాం..

కనీసం ఈ ఒక్క రోజు అందరం తెలుగులోనే మాట్లాడదాం.. "ఆంగ్లము వద్దు.. తెలుగే ముద్దు.." తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు :)

0 comments: