Thursday, 21 February 2013

Bomb Blast in Dilsukhnagar area of Hyderabad -21st Feb 2013

Bomb Blast in Dilsukhnagar area of Hyderabad, The Place is full of Educational Institutions & Shops, Pray for the Safety of People.. High Alert in Hyderabad..

Alert!! Hyderabad people!! Stay safe.. Serial bomb blasts happening in Hyderabad.. .2 Bomb blasts at Dilsukh Nagar .. Could be cylinder blasts since the blasts happened at a tiదిల్ షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు.

దిల్ షుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంబవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిలుషుఖ్ నగర్ లోని కోణార్క్ థియేటర్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్లోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.ffin center at DSNR. 6 feared killed. Total chaos there. No clarity yet.

0 comments: