Wednesday, 27 April 2016

సీతారాముల పహారురోజుల పండగను (ది.30-04-2016తేదిన) ఊరంతా అన్నసంతర్పణ

మోదుకూరు గ్రామములో సీతారాముల పహారురోజుల పండగను (ది.30-04-2016 తేదిన) ఊరంతా అన్నసంతర్పణతో చేయదలచింది ఆలయ కమిటీ .ఇందుకై విరాళాల కోసము ఈరోజు మైక్ లో చెప్పడం జరిగిన. కావున అందరో ఈ కార్యక్రమును జయప్రదంచేయవలసినదిగా విన్నపము.

0 comments: