Tuesday, 4 June 2019

Job Mela at Vizag on 06th June 2019 by APSSDC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), Avanthi Institute of Engineering & Technology ఆధ్వర్యంలో ఈనెల 6న విశాఖపట్నం సమీపంలోని తగరపువలసలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళాలో జిల్లాకు చెందిన 20 నుంచి 30 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణులై 19 నుంచి 30ఏళ్లలోపు వారు తమ వివరాలను https://www.apssdc.in/home/ లో విశాఖపట్నం జాబ్ మేళాపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి వచ్చే నెంబర్ తోపాటు 3 బయోడేటా పత్రాలు, సర్టిఫికెట్లు, పాస్ట్ పోర్ట్ సైజు పొటోలతో ఉదయం 9 గంటలకు తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకోవాలి. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004252422 గానీ, 9292553352, 9010023033 నంబర్లలో సంప్రదించవచ్చు.





0 comments: